Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసిన MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 5:00 PM విజయనగరంGeneral
పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసిన MPDO - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి MPDO రవికుమార్ శనివారం స్తానిక పెంట గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించాలని BLO లను ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఫారం 6, 7, 8 సిద్ధంగా ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే నేడు, రేపు ప్రత్యేక ఓటర్ల నమోదు జరుగుతుందన్నారు. నూతన ఓట్లు కోసం వచ్చే దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేయాలన్నారు.

Comments

G
Loading comments...