Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసిన ఎలక్షన్ అబ్జర్వర్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 29, 2026 6:34 PM విజయనగరంGeneral
పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసిన ఎలక్షన్ అబ్జర్వర్ - Udayam
విజయనగరం జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ రోనంకి గోపాలకృష్ణ ఎన్నికల ప్రత్యేక ప్రచారంలో భాగంగా శనివారం భోగాపురంలోని హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆవగాహన కల్పించి ఫారం-6, 7, 8 ని సేకరించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 18 ఏళ్లు నిండిన 82 వేల మంది ఓటర్లుగా నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 45% ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.

Comments

G
Loading comments...