Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి

Follow Udayam on Google
B RAJESH Aug 23, 2026 8:10 PM విజయనగరంGeneral
పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి - Udayam
పోలింగ్ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న చెప్పాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను విడుదల చేసి నోటిస్ బోర్డులో అతికించారు. 30 పంచాయతీలలో 292 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాలు భవనాలు శిథిలావస్థలో ఉన్నా, సౌకర్యాలు లేకపోయినా తమకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి మారుస్తామన్నారు.

Comments

G
Loading comments...