వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగతనం కేసులో పొన్నెకల్లుకు చెందిన గోపిని తాడికొండ పోలీసులు కొట్టడంతో మృతి చెందాడని నిందితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మంగళవారం నిందితుడిని తీసుకెళ్లి చితకబాదినట్లు చెప్పారు. పరిస్థితి విషమించడంతో తెనాలి ఆస్పత్రికి గోపిని తరలించారు.
అక్కడి నుంచి గుంటూరు GGHకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
Comments
Loading comments...

