Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులపై విద్యార్థి సంఘాల ఆరోపణలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:56 PM మహబూబాబాద్ General
పోలీసులపై విద్యార్థి సంఘాల ఆరోపణలు - Udayam
మహబూబాబాద్‌లో టౌన్‌ సీఐ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ అరుణ్‌ కుమార్‌ దాడి చేశారని, దీంతో గూగులోతు సూర్యప్రకాష్‌ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థుల కోసం ప్రశ్నించినందుకే దాడి చేశారని ప్రశ్నించాయి. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.

Comments

G
Loading comments...