వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం స్తానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక వాహనంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం పోలీసుల నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గౌరవ వందనం స్వీకరించారు.
Comments
Loading comments...

