వార్తలకు తిరిగి వెళ్లండి

జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను రెండో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో 4 టౌన్ పరిధిలోని వినాయకనగర్, బోర్గం ప్రాంతాలకు చెందిన 2 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. మరో వాహనం డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధికి, ఇంకొకటి రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవిగా తేలింది.
Comments
Loading comments...

