Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు కస్టడీకి సీదిరి అప్పలరాజు

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 10:25 PM శ్రీకాకుళంGeneral
పోలీసు కస్టడీకి సీదిరి అప్పలరాజు - Udayam
శ్రీకాకుళం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఒక రోజు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ పలాస కోర్టు సోమవారం అనుమతిచ్చింది. ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనను మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు విచారించనున్నారు. రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ కస్టడీకి కోర్టు అనుమతి లభించింది.

Comments

G
Loading comments...