వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఐదో తెలంగాణ రాష్ట్ర పోలీసు క్రీడల్లో ములుగు జిల్లాకు చెందిన రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ రాధారపు స్వామి సత్తా చాటారు. టెన్నిస్ విభాగంలో మూడో స్థానం సాధించి కాంస్య పతకం గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు స్వామిని అభినందించారు. జిల్లా ఖ్యాతిని చాటిన ఆయనను ప్రశంసించారు.
Comments
Loading comments...

