వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ప్రెసిడెంట్‌గా ఏ. సతీష్ (PC 3108), సెక్రటరీగా సీహెచ్. నర్సింహారావు (SI) బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 13 మందితో నూతన కమిటీ ఏర్పాటైందని సీపీ గౌష్ ఆలం వెల్లడించారు. సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని నూతన ప్రతినిధులు తెలిపారు.
Comments
Loading comments...

