వార్తలకు తిరిగి వెళ్లండి

నడిగూడెం స్థానిక హైస్కూల్ మైదానాన్ని పోలీస్ ఉద్యోగార్థుల కోసం శుభ్రం చేయించారు. పిచ్చిచెట్లు, రాళ్లు, గుంతలతో రన్నింగ్, జంపింగ్ చేయలేకపోతున్నామని యువకులు కోదాడ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన ఆమె డోజర్‌తో మైదానాన్ని శుభ్రం చేయించారు. సమస్యను పరిష్కరించిన చైర్‌పర్సన్‌కు పోలీస్ ఉద్యోగార్థులు, మార్నింగ్ వాకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

