వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న నిజం, నిరంకుశ పాలన నుండి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

