Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ స్టేషన్లలో రక్షాబంధన్

Follow Udayam on Google
sudheer Aug 28, 2026 10:16 AM కరీంనగర్General
పోలీస్ స్టేషన్లలో రక్షాబంధన్ - Udayam
కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో రక్షాబంధన్ వేడుకలు అలరించాయి. ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలో ద్యార్థినులు స్టేషన్లను సందర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు. రక్షణగా నిలుస్తున్న పోలీసు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...