Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ శాఖలో 7 డిజిటల్ సేవలు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 10:44 AM హైదరాబాద్General
రాష్ట్ర పోలీస్ శాఖలో ఏడు నూతన డిజిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. సీఐడీ రూపొందించిన ఈ సేవలను డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఫేస్ సెర్చ్, వేలిముద్రల సేకరణ కోసం రెండు మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తెచ్చారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్, భరోసా సాఫ్ట్‌వేర్, జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...