Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 6:51 PM నిజామాబాద్General
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి - Udayam
నిజమాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడి జీవితాన్ని తన కవిత్వానికి వస్తువుగా చేసుకుని ప్రజల గొంతుకగా నిలిచిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు.

Comments

G
Loading comments...