వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 2 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు.
ఫిర్యాదులను చట్ట ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

