వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు ఎదుర్కొనే ఫిర్యాదులకు చట్టపరమైన న్యాయం జరిగేలా పరిష్కరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల సమావేశం నిర్వహించారు. వచ్చిన అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ గ్రీవెన్స్‌కు 56 మంది ఫిర్యాదలు సమర్పించారు.
Comments
Loading comments...

