Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు TG వీర్ ఫ్యామిలీ కార్డ్ పంపిణి చేసిన సీపీ

Follow Udayam on Google
raju Sep 01, 2026 8:35 PM నిజామాబాద్General
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు TG వీర్ ఫ్యామిలీ కార్డ్ పంపిణి చేసిన సీపీ - Udayam
నిజామాబాద్ జిల్లా నుండి నక్సలైట్ల కాల్పుల్లో 14 మంది పోలీస్ సిబ్బంది గతంలో వీరమరణం పొందినా వీరి కుటుంబ సభ్యులకు మంగళవారం పోలీస్ కార్యాలయంలో తెలంగాణ వీర్ ఫ్యామిలీ కార్డ్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు కార్డ్ ను పంపిణీ చేయడం జరిగింది.

Comments

G
Loading comments...