వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వంగర మండలం శ్రీహరిపురం గ్రామ సమీపంలో ఓ వాహనం బోల్తా పడ్డ ఘటన జరిగింది.
ఈ మేరకు స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం గ్రామం నుంచి రాజాం వెళ్తున్న బొలెరో వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో పంట పొలాలకు దూసుకు వెళ్లిందన్నారు. ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. అనంతరం స్థానికులు వాహనాన్ని పొలంలో నుంచి బయటకు తీస్తున్నారు.
Comments
Loading comments...

