వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి ఎస్టీయూ భవన్‌లో టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల శ్రీనివాస్ ఎస్టీయూ టీఎస్‌లో సభ్యత్వం స్వీకరించారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలీ చేతుల మీదుగా సభ్యత్వం అందుకున్నారు. శ్రీనివాస్‌ను నాయకులు సాదరంగా స్వాగతించారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
కార్యక్రమంలో రమేష్‌కుమార్, ఆర్థిక కార్యదర్శి రమణకుమార్, అసోసియేట్ అధ్యక్షులు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

