వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించింది. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

