Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోగొట్టుకున్న పర్సు అందజేత

Follow Udayam on Google
పోగొట్టుకున్న పర్సు అందజేత - Udayam
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దేవి అనే ప్రయాణీకురాల మంగళవారం విశాఖ వెళ్లేందుకు బస్సు ఎక్కే సమయంలో 23000 వేల నగదు ఉన్న పర్సు పోగొట్టుకున్నారు. ఆ పర్సు గమనించిన ప్రయాణికులు స్టేషన్ మేనేజర్ కు తెలియజేసారు. కొంతసేపటికి ఆ ప్రయాణీకురాలు కాంప్లెక్స్ కు వచ్చి విచారించగా పాసింజర్ ఆమె యొక్క వివరాలు తెలుసుకొని స్టేషన్ మేనేజర్ దుర్గరాజు , ఆర్టీసీ పోలీసులు సమక్షంలో బాధితురాలకు అందజేయడం జరిగింది.

Comments

G
Loading comments...