Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోగొట్టుకున్న బంగారం యజమానులకు అప్పగింత

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:56 PM నల్గొండGeneral
పోగొట్టుకున్న బంగారం యజమానులకు అప్పగింత - Udayam
తిరుమలగిరి సాగర్ మండలంలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో దొరికిన సుమారు రెండున్నర తులాల బంగారాన్ని వెంకటేశ్ నిజాయతీగా అసలు యజమానులకు తిరిగి అప్పగించారు. రోడ్డుపై దొరికిన ఆభరణాలను తన వద్ద ఉంచుకోకుండా, యజమానులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వెంకటేశ్ చూపిన నిజాయతీ, మానవత్వంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

Comments

G
Loading comments...