Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోడేటి సతీష్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మద్దుల గోపాల్ రెడ్డి

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 03, 2026 6:35 PM పెద్దపల్లి General
పోడేటి సతీష్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మద్దుల గోపాల్ రెడ్డి - Udayam
పోడేటి సతీష్ గౌడ్ తండ్రి తిరుపతి గౌడ్ మృతిచెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి సోమవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. తిరుపతి గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, రాజారంపల్లి సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్,సర్పంచులు,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...