వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరానగర్‌లోని శ్రీ చిత్తరమ్మ, పోచమ్మ ఆలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే మల్లారెడ్డి చెంగిచెర్లలో శ్రీ పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

