Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 3:33 PM జగిత్యాలGeneral
పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించిన ఎమ్మెల్యే - Udayam
జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల బోనాల జాతర వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో మినీ స్టేడియం నుంచి పోచమ్మవాడ వరకు బోనాల ఊరేగింపు నిర్వహించి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య,బండ శంకర్,కౌన్సిలర్లు అరవ లక్ష్మీ, దయాల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...