వార్తలకు తిరిగి వెళ్లండి
పోచమ్మ బోనాల పండుగ పాల్గొన్న భోగ శ్రావణి

జగిత్యాల పట్టణంలోని స్థానిక 6వ వార్డు లో ఆషాడ మాస సందర్భంగా నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి.
ఈ కార్యక్రమంలో స్థానిక 6వ వార్డ్ కౌన్సిలర్ కోరుకంటి రాము మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...