Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే జీఎంఆర్‌ రూ.12 లక్షల విరాళం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 24, 2026 7:01 PM సంగారెడ్డిGeneral
పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే జీఎంఆర్‌ రూ.12 లక్షల విరాళం - Udayam
జిన్నారం మున్సిపల్‌ కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ పోచమ్మ తల్లి ఆలయానికి పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్‌రెడ్డి రూ.12 లక్షల విరాళం అందించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, ఈనెల 30న జరగనున్న ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తూ సొంత నిధులతో 200కుపైగా దేవాలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణాలకు సహకరించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...