Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 14, 2026 8:07 PM జగిత్యాలGeneral
పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహాయ సహకారాలతో ధర్మపురి పట్టణంలోని 1వ వార్డులో శంకుస్థాపన నిర్వహించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను ఆదివారం ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ తెలిపారు.

Comments

G
Loading comments...