Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న ఔట్‌ఫ్లో

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:30 AM కామరెడ్డిGeneral
పోచారం ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న ఔట్‌ఫ్లో  - Udayam
పోచారం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల వరకు 1.820 టీఎంసీలకు గాను 1.311 టీఎంసీల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు. 34 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతుండగా, 241 క్యూసెక్కులను పంటల సాగుకు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లైవ్ స్టోరేజ్ 1.675, డెడ్ స్టోరేజ్ 0.175 టీఎంసీలుగా ఉందన్నారు.

Comments

G
Loading comments...