వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 1.820 టీఎంసీలకు గాను 1.688 టీఎంసీలుగా నమోదైంది. పంటల సాగు కోసం 237 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ తెలిపారు.
ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ 0.175, లైవ్ స్టోరేజ్ 1.645 టీఎంసీలుగా ఉందన్నారు. 39 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

