Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమ్మర సంఘం అధ్యక్షుడిగా పోరెండ్ల పాండు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:50 AM సూర్యాపేటGeneral
కుమ్మర సంఘం అధ్యక్షుడిగా పోరెండ్ల పాండు - Udayam
గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ కుమ్మర సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గొట్టం సంజీవరావు, సలిగంటి శ్రీనివాస్‌ సమక్షంలో కమిటీని ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా మల్లికంటి వెంకన్న, ఉపాధ్యక్షుడిగా మలికంటి శ్రీను, ప్రధాన కార్యదర్శిగా వెంకన్న, కోశాధికారిగా మల్లికంటి రాములు, ప్రచార కార్యదర్శిగా వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...