Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో విషాదం ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్య

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:40 PM గుంటూరుGeneral
పొన్నూరులో విషాదం ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్య - Udayam
పొన్నూరు డీవీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మేళం చిరంజీవి (37), బర్కతునిసా (35) అనే ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి మధ్య అక్రమ సంబంధం ఉందనే ప్రచారం స్థానికంగా సాగుతోంది.వీరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం బర్కతునిసా ఇంట్లోనే ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఈ సంఘటనపై పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...