వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ శాఖ విజిలెన్స్ మరియు ఆపరేషన్స్ విభాగాలు బుధవారం పొన్నూరులో సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 38 బృందాలుగా ఏర్పడిన 38 మంది అధికారులు, 114 మంది సిబ్బంది పట్టణంలో 2,757 విద్యుత్ సర్వీసులను నిశితంగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన 149 సర్వీసులకుగాను అధికారులు రూ.5.34 లక్షల అపరాధ రుసుము విధించారు.
Comments
Loading comments...

