వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు పట్టణ తాగునీటి కష్టాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. అమృత్ పథకం కింద తాగునీటి ప్రాజెక్టు కోసం రూ.22.10 కోట్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు.
ఈ నిధులతో నిడుబ్రోలు, ఇటికంపాడు రోడ్డు, వీకర్ సెక్షన్ కాలనీల్లో భారీ నీటి ట్యాంకులను నిర్మిస్తారన్నారు. అలాగే 29 కి.మీ మేర పైప్లాన్లు వేసి అదనంగా 6,925 ఇళ్లకు కుళాయిలు ఇస్తారని తెలిపారు.
Comments
Loading comments...

