వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు శాంతినగర్‌లో మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య, డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. మురుగునీరు నిలవకుండా పనులను నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం అన్న క్యాంటీన్‌ను సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించిన ఆయన... ప్రజలకు మెరుగైన వసతుల కోసం నిరంతర పర్యవేక్షణ ఉంటామని తెలిపారు.
Comments
Loading comments...

