Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో కాంగ్రెస్ నేత దిలీప్ విమర్శలు!

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 10:00 PM గుంటూరుGeneral
పొన్నూరులో కాంగ్రెస్ నేత దిలీప్ విమర్శలు! - Udayam
ప్రధాని మోదీ, అమిత్‌షాలు పార్లమెంటు నుంచి తప్పించుకుంటున్నారని పొన్నూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సమావేశాల చివరి రోజున మాత్రమే వచ్చి వందేమాతరం ఆలపించడం వారి మతతత్వానికి నిదర్శనమన్నారు. యువత సమస్యలు, ఇథనాల్ పెట్రోల్‌పై ప్రజల ఆందోళనలకు సమాధానం చెప్పకుండా వారిద్దరూ ముఖం చాటేశారని ఆరోపించారు.

Comments

G
Loading comments...