Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 2:00 PM గుంటూరుGeneral
పొన్నూరులో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు - Udayam
పొన్నూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధి, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...