వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావును పొన్నూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పొన్నూరులో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడం, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవడం పరిశీలకుడి బాధ్యతల్లో కీలకం కానుంది.
Comments
Loading comments...

