Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు రైతుబజారులో కూరగాయల ధరలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:11 PM గుంటూరుGeneral
పొన్నూరు రైతుబజారులో కూరగాయల ధరలు - Udayam
పొన్నూరు రైతుబజారులో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి (కిలోకు): టమాటా రూ.34, వంకాయ, బెండకాయ రూ.28, పచ్చిమిర్చి రూ.30, క్యాలీఫ్లవర్ రూ.15, క్యాబేజీ రూ.18, దొండకాయ రూ.38, బంగాళదుంప, దోసకాయ రూ.26, గోరుచిక్కుడు, కరివేపాకు రూ.50, సొరకాయ రూ.15, బీట్‌రూట్ రూ.52. ఆకుకూరల ధరలు కట్టకు రూ.15–25గా ఉన్నాయి. మీ ప్రాంతంలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Comments

G
Loading comments...