వార్తలకు తిరిగి వెళ్లండి

హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్యలపై పొన్నూరు MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అసెంబ్లీలో మాట్లాడారు. సంబంధం లేని ఆధార్‌లను ఒకే కుటుంబంలో చేర్చడంతో ప్రజలు పథకాలు కోల్పోతున్నారన్నారు.
గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్న వారిని ఒకే కుటుంబంగా నమోదు చేశారన్నారు. దీనివల్ల రేషన్, పెన్షన్లు ఆగిపోయాయని చెప్పారు. వెంటనే ఈ తప్పులు సరిదిద్దే అవకాశం కల్పించాలని అసెంబ్లీలో కోరారు.
Comments
Loading comments...

