వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. వేదికపై ఏర్పాటు చేసిన ప్రధాన బ్యానర్‌పై పొన్నూరుకు బదులుగా వేరే నియోజకవర్గం పేరును ముద్రించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
కనీసం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం పేరైనా చూసుకోరా అంటూ స్థానికులు, నెటిజన్లు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

