వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సమీపిస్తుండటంతో పొన్నలూరులో వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. సుమారు 100కు పైగా విగ్రహాలను తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలకు కమిటీ సభ్యులు నగదు చెల్లించి బుకింగ్ చేసుకున్నట్లు చెప్పారు.
వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

