వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్కల్ సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం కారణంగా ముంపునకు గురైన పుష్కర ఘాట్‌ను సదర్మాట్ బ్యారేజీ దిగువ వైపున పునర్నిర్మించాలని కూచాడి శ్రీ హరి రావు , మాజీ కేంద్ర మంత్రి డా. వేణుగోపాల చారి , మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు కోరారు.
భక్తుల సౌకర్యం, భద్రతకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ ధర్ బాబు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

