వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్కల్ గోదావరి నది వద్ద పొన్కల్ గ్రామంలో నూతన పుష్కర ఘాట్ నిర్మించాలని కోరుతూ గ్రామ ప్రజలు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు కు వినతిపత్రం సమర్పించారు.
పొన్కల్ లోని గోదావరి నది తీరంలో శ్రీ నాగదేవత, హనుమాన్ ఆలయాలు ఉన్నాయని, గతంలో ఈ ప్రాంతంలో పుష్కర ఘాట్ ఉండేదని తెలిపారు. అయితే బ్యారేజీ నిర్మాణం కారణంగా ఆలయాలు, పుష్కర ఘాట్ ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

