Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగులేటి రాజీనామా చేయాలి: ఏలేటి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 7:03 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పొంగులేటి రాజీనామా చేయాలి: ఏలేటి - Udayam
ధరణిని భూభారతిగా మార్చి నిరుపేదల భూముల్లో కోటికి పైగా ఎకరాలను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఫినిక్స్‌ నుంచి పొంగులేటి కంపెనీకి రూ.15 వేల కోట్ల భూబదలాయింపు జరిగిందన్నారు. దీనిపై సీబీఐ, ఈడీ, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తక్షణమే మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...