Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కోరిన పొంగులేటి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 13, 2026 6:38 PM హైదరాబాద్తెలంగాణ
PMAY-G 2.0 కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లను ఒకేసారి కేటాయించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. న్యూఢిల్లీలో చౌహాన్‌ను కలిసి పొంగులేటి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురామిరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...