Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్

Follow Udayam on Google
Rohit Sardana May 27, 2026 6:02 PM హైదరాబాద్General
కేటీఆర్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ - Udayam
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరింది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన కంటే ఎక్కువ ఇళ్లు కడితేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేదంటే తప్పుకుంటానని మంత్రి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఒక ఇల్లు కట్టినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేటీఆర్ వ్యాఖ్యలకు పొంగులేటి ఇలా కౌంటర్ ఇచ్చారు.

Comments

G
Loading comments...