Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 12:42 PM బాపట్లGeneral
పొంగళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
వేటపాలెం మండలం పాపాయిపాలెం గ్రామంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గోర్ల వారి పొంగళ్లు మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే కొండయ్యకు ఘనంగా స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...