Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగిపొర్లుతున్న మురుగు నీరు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 1:25 PM హైదరాబాద్General
పొంగిపొర్లుతున్న మురుగు నీరు - Udayam
హైదరాబాద్, జియాగూడ 100 ఫీట్ రోడ్డు మ్యాన్ హోల్స్ నుంచి మురుగునీరు రోడ్డుపై పొంగి పొర్లుతుందని స్థానికులు ఆరోపించారు. రోడ్డుపై మురుగు నీరు పారడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందని, రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...